Happy Ugadi Wishes, Images, Quotes, Png, Messages, Status: Ugadi is an important event in Telugu-speaking India and Sri Lanka. Ugadi is the Telugu new year celebrated in the states of Telangana and Andhra Pradesh. Ugadi is a festival observed in Karnataka as well. The Sanskrit word “Ugadi” (Age) is claimed to be derived from the Sanskrit word “Yuga” (Time). Everyone who works in cities will return to their hometowns to enjoy this event.
You may have run out of options for Ugadi greetings in both English and Telugu. We’ve gathered a collection of the best Ugadi wishes for your convenience. Thank you for doing this for those that are important to you.
Happy Ugadi wishes 2022
Ugadi greetings are also accessible in English.
May this Ugadi bring you joy, health, wealth, and good luck throughout the year!
May this Ugadi bring you a new spirit, a new beginning, and new prosperity. Wishing you a very happy Ugadi!
May this Ugadi usher cheerfulness, enriching the hearts of people with good health, wealth and joy.
Let’s welcome Ugadi with great hope, eagerness & anticipation. Let us look forward to a plentiful of joy, satisfaction, peace & prosperity.
I hope the lights of Ugadi bring glow and warmth to your life! Wishing you a very Happy New Year!
I may be far away I may not be there to celebrate this day But always remember that in my heart, I’ll be celebrating Ugadi with you. Best wishes to you on Ugadi!
No wish is small or big as long as it comes straight from the heart. Hope this Ugadi wish finds you in good spirit.
May all the happiness and prosperity come to you this new year. Happy Ugadi to you and your family.
Wish you lots of happiness, great health and a prosperous new year. Wishing you a very Happy Ugadi Festival.
May all the negativities shun away and your life is filled with lots of happiness. Wish you a very happy Ugadi.
It is the time to forget all regrets and look forward to a beautiful new year. Wishing Happy Ugadi.
May this new year all your dreams come true, and you be blessed with lots of joy.
Let’s forget all old mistakes, and prepare to cherish the new year with nothing but positivity. Wish you happy Ugadi.
It’s the time to welcome new thoughts, new dreams, and a prosperous new year.
Happy Ugadi wishes In Telugu 2022
Some of the most sincere Telugu Ugadi greetings are listed here.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలుt!
ఉగాది శుభ సందర్భంగా, మీకు మంచి ఆరోగ్యం మరియు విజయాన్ని అందించాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను.
గతంలోని నీడలను వెనుక ఉంచి, కొత్త ప్రారంభం కోసం ఎదురు చూద్దాం. మీకు ఉగాది…. సరదాగా మరియు ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటున్నాను!
భగవంతుడు ఉగాది సందర్భంగా ప్రపంచాన్ని తన ప్రేమపూర్వక సృష్టి కోసం సామరస్యంగా జీవించటానికి సృష్టించాడు. ఈ ఉగాది మీ జీవితానికి శాంతి మరియు సమతుల్యతను తేవాలని కోరుకుంటూ…. ఉగాది శుభాకాంక్షలు!
ఈ కొత్త సంవత్సరం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి మీకు మరియు మీ కుటుంబ సబ్యులకు ఎల్లపుడు ఉండలని కోరుకుంటూ ఈ క్రొత్త సంవత్సరం లోకి ఆహ్వానం పలుకుతూ…. హ్యాపీ ఉగాది!
మీ పిల్లలు విద్యలో, మీరు ఉద్యోగంలో, మీ కుటుంబం అనుబంధంలో, జయకేతనం ఎగరవేయాలని కోరుతూ… ఉగాది శుభాకాంక్షలు.
ఈ సంవత్సరమంతా నీకు విజయాలు చేకూరాలని, సంతోషం నీ ఇంట పొంగలని కోరుతూ…. ఉగాది శుభాకాంక్షలు.
ఉగాడి అంటే …… కొత్త జీవితం, కొత్త ఆశ, కొత్త ఆకాంక్షలు, కొత్త ప్రారంభం. ఈ సంవత్సరం శాంతి, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ…. ఉగాది శుభాకాంక్షలు.
లేత మామిడి ఆకుల తోరణాలు, శ్రావ్యమైన సన్నాయి రాగాలు, అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు, కొత్తబట్టలతో పిల్లా పాపలు, ఇవీ.. ఉగాది పండుగ సంబరాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు
Happy Ugadi Messages In Telugu
తీపి, చేదు కలగలిపినదే జీవితం.. కష్టం, సుఖం ఉంటేనే నిజమైన జీవితం.. ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వచ్చేదే ఉగాది పర్వదినం మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శుభ కృత నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు
మధురమైన ప్రతి క్షణం.. నిలుస్తుంది జీవితాంతం రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం అలాంటి క్షణాలెన్నో మీకందించాలని‘‘ ఆశిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శుభ కృత నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు
మామిడి పువ్వుకి మాట వచ్చింది.. కోయిల గొంతుకు కూత వచ్చింది.. వేప కొమ్మకు పూత వచ్చింది.. పసిడి బెల్లం తోడు వచ్చింది.. గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది.. వీటన్నింటినీ ఉగాది మన ముందుకు తెచ్చింది.
జీవితం అంటే సకల అనుభూతుల సమ్మిశ్రమం.. స్థిరలక్షణాలను అలవరచుకోవడం వివేకి లక్షణం.. అదే ఉగాది పండుగ తెలిపే సందేశం.
శార్వరి నామ సంవత్సరం ఆరు రుచులతో ఆరంభం మనసుకు తెచ్చెను తరగని సంతోషం.. ఉగాది గుండెకు ఆనందం‘‘
షడ్రుచుల సమ్మేళనం.. సంబరాల సూర్యోదయం.. భవితల పంచాంగ శ్రవణం.. వసంత కోయిల గానంతో పాటు వచ్చేదే తెలుగు వారి పండుగ ఉగాది.
వసంత కాలంలో మామిడి కాత.. వేప చెట్లలో పూసే చిరు వేప పూత.. వసంత రుతువులన్నీ దొసిట్లో నింపుకొచ్చే ఉగాది ఘనత‘‘
వేసవి వేడికి వాడిన ధరణి అధరాన దరహాస విరులు పూయు పూదోటగా నవ వసంతంగా ఉదయించేదే ఉగాది పండుగ
లేత లేత మామిడాకు తోరణాలు.. శ్రావ్యమైన సన్నాయి రాగాలు.. అందమైన ముగ్గులతో లోగిళ్లు.. ఉప్పొంగిన ఉత్తేజంతో రంగవల్లులు.
Happy Ugadi Festival Images
Please feel free to share these Ugadi festival photographs with your friends and family on social media.
Ugadi Wishes Status
If you’ve been looking for the best Ugadi Wishes Whatsapp Status videos but haven’t found any yet, you’ve come to the correct place.
May this Ugadi brings you all the happy health and wealth to you and your family.